23 August, 2026 | 7:41 PM

గంజాయి మొక్క పెంచుతున్న వ్యక్తి అరెస్ట్

13-11-2024 12:32 AM

బెల్లంపల్లి, నవంబర్ 12 (విజయక్రాంతి) : ఇంటి ఆవరణలో గంజా యి మొక్కను పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూర్ మండలం బారేవాడకు చెందిన ఇడిదినేని నాగయ్య తన ఇంటి పరిస రాల్లో గంజాయి మొక్క పెంచుతున్న ట్లు సమాచారం రావడంతో మంగళవారం దాడి చేసి అతడిని అరెస్ట్ చేసినట్లు తాండూర్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. గంజాయి మొక్కను స్వాధీనం చేసుకుని నాగయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ వెల్లడించారు.