calender_icon.png 15 September, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం ఆఫీసులో పని చేసే వ్యక్తి వద్ద రూ. 5 లక్షలు లభ్యం

05-02-2025 01:00:21 AM

ఢిల్లీ సీఎం అతిశీ ఆఫీసులో పని చేసే వ్యక్తి వద్ద నుంచి రూ. 5 లక్షలు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఉద్యోగిని గౌరవ్‌గా గుర్తిం చిన పోలీసులు.. అతడు ఎంటీఎస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తాడని తె లిపారు. గౌరవ్, అతడి డ్రైవర్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.