24 August, 2026 | 10:28 PM

Breaking News

భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •  

నిర్మల్ ఉపాధ్యాయునికి అరుదైన గౌరవం

25-06-2025 07:32 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ఏ శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా విభాగంలో 250కి పైగా ఆన్లైన్ కోర్సులు చేసినందుకు గాను అవార్డులు పొందారు. విద్యలో ఉత్తమ బోధనా గాను, విద్యారంగంలో చేసిన కృషికి గాను వరల్డ్ చారిటీ అవార్డు(World Charity Awardఆర్గనైజేషన్, అమెరికన్ మెరిట్ కౌన్సిల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ప్రోగ్రాంలో డాక్టరేట్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డును కమ్యూనిటీ హాల్ ఏఎస్ నగర్ ECILలో ప్రోగ్రాం బుధవారం హైదరాబాదులో అందుకున్నారు. ఈయన నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు.