26-07-2025 12:02:23 AM
మేడ్చల్, జూలై 25(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాకు వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మేడ్చల్ లో ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రింగ్ రోడ్డు టోల్గేట్ వద్దకు వెళ్లి స్వాగతం పలికి స న్మానించారు. స్వాగతం పలికిన వారిలో భా స్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, మాజీ ఎంపీపీ అప్పమ్మ గారి జగన్మోహన్ రెడ్డి, రాజ మల్లారెడ్డి, భాగ్యరెడ్డి, ఆకిటి నవీన్ రెడ్డి, నాగరాజు, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ ఎం శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.