calender_icon.png 23 February, 2026 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమ్ ఆద్మీ నేతలు అరెస్ట్

23-02-2026 07:19:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన ధర్నా లో జిల్లా నేతలు అరెస్టు అయ్యారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అరెస్ట్ అయినట్లు ఆయన తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు