22 August, 2026 | 1:47 AM

ఓబీసీ సెల్ కమిటీ దరఖాస్తుల స్వీకరణ

22-08-2026 12:00 AM

శామీర్‌పేట్, ఆగస్టు 21 (విజయక్రాంతి): ఓబీసీ సెల్ నూతన కమిటీ కోసం దరఖాస్తు లు స్వీకరిస్తున్నట్టు తోటకూర వజ్రేష్ యా దవ్  తెలిపారు. శుక్రవారం కీసర సర్కిల్ శా మీర్ పేట్ డివిజన్  అంతయిపల్లి లోని ఎస్‌ఎన్‌ఆర్ కన్వెషన్ హాల్ లో తోటకూర వజ్రెష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఓబీసీ సె ల్ నూతన కమిటీ దరఖాస్తుల స్వీకారణ కా ర్యక్రమంలో అభ్యర్థుల నుండి రాష్ట్ర ఓబీసీ సెల్ కన్వీనర్ కేతురి వెంకటేష్, అబ్జర్వర్ అరుణ్ కుమార్ గౌడ్  , అలోక్ నాథ్  , షా మీర్పేట్ రాజేష్  , భాస్కర్  , దరఖాస్తు ఫా ములను స్వీకరించారు. అనంతరం వజ్రేష్ యాదవ్ మాట్లాడతూ..... కమిటీలో పనిచేయాలనే ఆసక్తి ఉన్న ఓబీసీ నాయకులు, కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, ఆర్టిఏ నెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీపీటీ రాజు,మేడ్చల్ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు నక్క సందీప్ గౌడ్, కర్రే రాజేష్, మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, చాప రాజు, దోసకాయల వెంకటేష్,తుంకి రమేష్, సురేందర్ ముదిరాజ్, తుంగతుర్తి రవి,మేడ్చల్ మాజీ జడ్పీటీసీ సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా ఓబీసీ సెల్ మాజీ అధ్యక్షులు గువ్వా రవి ముదిరాజ్, ఏఎంసి  డైరెక్టర్ శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.