8 June, 2026 | 4:29 PM

Breaking News

గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరు సహకరించాలి   •   ముదిరాజ్ సంఘానికి ప్రొసీడింగ్ అందజేసిన సర్పంచ్ గండి నారాయణ   •   శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు   •   సీఎం రేవంత్‌ హిట్లర్‌ కామెంట్స్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు వివరణ   •   గ్రామ పంచాయతీలో సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాం: తాహశీల్దార్   •   పూర్తి వేతనం విడుదల చేయాలని లెక్చరర్ల వినతి   •   మద్యం మత్తు వీడితేనే గ్రామాల అభివృద్ధి ముందుకు.!   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ   •   అయ్యప్ప ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్‌కు సన్మానం   •  

ప్రణయ్ హత్య కేసులో ఏ1 నిందితుడు బెయిల్‌పై విడుదల

09-01-2026 01:07 AM

కుషాయిగూడ, జనవరి 8 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న మారుతి రావు స్వయాన సోదరు డైన శ్రావణ్ కుమార్ కు హైకోర్టు బెల్ మంజూరు చేయడంతో చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదలైనాడు హైకోర్టులో శ్రావణ్ కుటుంబ సభ్యులు బెల్ వేయగా ఎట్టకేలకు బేల్ మంజూరు చేయడంతో శ్రావణ్ కుమార్ గుట్టు చప్పుడు కాకుండా చర్లపల్లి నుంచి విడుదలైనాడు ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే చర్లపల్లి జైలు అధికారులను వివరణ కోరగా శ్రావణ్ బెయిల్ పై విడుదలయ్యాడని మీడియాకు తెలిపారు.