18 August, 2026 | 7:58 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

ఆదిత్య ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం

27-07-2025 10:07 PM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ నిరుప్ నగర్ తండాలో భూక్య వెంకటయ్య నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ బంక్ ను ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు(MLA KR Nagarajuరిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే నాగరాజుని బంక్ యాజమాన్యం వారు శాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బంక్ యాజమాన్యం వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంక్ యాజమాన్యం, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.