calender_icon.png 26 August, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీసీలో 100 శాతం ప్రవేశాలు పూర్తి: అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు

26-08-2025 08:42:44 PM

గద్వాల: జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా శెట్టి ఆత్మకూరు లో ఏర్పాటు చేయబడిన ఏటీసీ లో 100 శాతం ప్రవేశాలు పూర్తి అయ్యాయని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు  తెలిపారు. మంగళవారం తన ఛాంబర్ లో ఈ సందర్బంగా టి గేట్ సభ్యుల పని తీరును అభినదించారు. రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్లు లభ్యం కాని విద్యార్థులకు ఏదో ఒక ఉపాధి మార్గం చూపించాలి అని సూచించారు. ఈ సమావేశం లో టి గేట్ చైర్మన్ పి. జె. మహేష్ కుమార్, సభ్యులు, అభ్యర్థులు పాల్గొన్నారు.