25 July, 2026 | 6:00 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

సండ్ర వెంకటవీరయ్య వ్యాఖ్యలను ఖండించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్

08-04-2026 12:00 AM

వేంసూరు. ఏప్రిల్ 7 (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  చేసిన వ్యాఖ్యలను  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు తీవ్రంగా ఖండించారు. మంగళవారం భరణిపాడు లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గెలిచిన దగ్గర నుంచి ఈరోజు వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, ఆ పనులను చూసి ఒరవలేక అవ్వకు చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. నిధులు, రైతు భరోసా, రైతు భీమా, సన్న ధాన్యం బోనస్, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు వాటి లెక్కలతో సాహా ప్రెస్ మీట్ లో తెలియపరిచారు. మాజీ ఎమ్మెల్యే అసత్యాలు మానుకోవాలని హితవు పలికారు.