calender_icon.png 4 November, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీనివాస రావును సన్మానించిన ఐలయ్య

04-11-2025 03:06:20 PM

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): సుల్తానాబాద్‌ పట్టణంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు కొధటి శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించిన పెద్దపల్లి జిల్లా నాయకులు బొంకూరి ఐలయ్య యాదవ్, అభి, అజయ్, శంకర్,  శ్రీనివాస్ ఉన్నారు. జాగృతి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాసరావు కు వారు అభినందనలు తెలిపారు.