18-07-2025 12:00:00 AM
సీఎస్‌ఆర్ నిధులతో వాహన సౌకర్యం కల్పించిన ఎంపీ రఘునందన్ రావు
పటాన్ చెరు జూలై 17 : తెల్లాపూర్ మున్సిపాలిటీకి సిఎస్‌ఆర్ నిధుల ద్వారా ఎంపీ రఘునందన్ రావు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించారు వాహనాన్ని గురువారం మున్సిపాలిటీకి అప్పగించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజల అత్యవసర సేవలకు అంబులెన్స్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ ఈఈ సత్యనారాయణ, ఏఈఈ sai, మేనేజర్ అఖిల్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.