calender_icon.png 23 May, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన సిగ్నేచర్ డే

02-05-2025 12:09:22 AM

జగిత్యాల, మే 1 (విజయక్రాంతి) : కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం సిగ్నేచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 2022 - 25 బ్యా బీకాం, బిబిఏ విద్యార్థులు వీడ్కోలు సందర్భంగా సిగ్నేచర్ డేను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ కళాశాలలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆట పాటలతో ఉల్లాసంగా గడిపి, వారి యొక్క స్నేహం కలకాలం వర్ధిల్లాలని, కష్ట సుఖాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని  ఆత్మీయంగా ఒకరి సంతకాలని ఒకరు తీసుకున్నారు.