calender_icon.png 10 November, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ కవులతో అందెశ్రీ అనుబంధం

10-11-2025 06:07:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జయ జయహే తెలంగాణ పాటను రచించి తెలంగాణ సమాజానికి చైతన్యం మేల్కొల్పిన అందెశ్రీ తో నిర్మల్ జిల్లాకు చెందిన కవులు కళాకారులకు అనుబంధం ఉంది. నిర్మల్ జిల్లాలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించిన అందెశ్రీ ఆ కార్యక్రమానికి హాజరై నిర్మల్ కవులను అమితంగా ప్రేమించేవాడని జిల్లా కవులు రచయితలు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి సాహిత్యానికి తీరనిలోటని వారు పేర్కొన్నారు. నిర్మల్ కు చెందిన కవులు డాక్టర్ చక్రధరి డాక్టర్ దామెర్ రాములు దేవిదాస్ మురళీధర్ కృష్ణంరాజు తుమ్మలదేవరావు వెంకట్ పత్తి శివప్రసాద్ తదితరులతో విడదీయలేని అనుబంధం ఉంది.