10 November, 2025 | 9:47 PM
10-11-2025 07:52:59 PM
రేగోడు: రేగోడు మండల వ్యవసాయ అధికారిగా రాంప్రసాద్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు, ఇప్పటివరకు ఇక్కడ మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించిన జావిద్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పై చదువుల కొరకు వెళ్లనున్నారు.
10-11-2025