calender_icon.png 10 November, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మరణం సాహిత్యానికి తీరనిలోటు

10-11-2025 07:07:40 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): జయ జయహే తెలంగాణ జననీ జనకేతనం అనే పాటను రాసి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషిచేసిన ప్రముఖ కవి రచయిత అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్యానికి తీరని లోటని సంస్కృత భాషా ప్రచార సమితి అధ్యక్షులు కవి వెంకట్ అన్నారు. అందెశ్రీతో తనకు 15 ల అనుబంధం ఉందని ఎక్కడ సాహిత్య సభలు నిర్వహిస్తే అక్కడికి వచ్చే వారిని అందర్నీ పలకరించి ప్రోత్సహించే వారిని ఆయన గుర్తు చేసుకున్నారు