13 August, 2026 | 4:02 AM

మహంకాళి ఆలయంలో 17వ వార్షికోత్సవం

13-08-2026 12:15 AM

సికింద్రాబాద్, ఆగస్టు 12 (విజయక్రాం తి): కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలోని ఆరోవ వార్డు మహాత్మా నగర్ లోని శ్రీ మహంకాళి ఆలయం లో 17వ వార్షికోత్సవం వేడుకలు సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మే రకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్ హాజర య్యారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ స భ్యులు, అర్చకులు పాండు యాదవ్ కు స్వా గతం పలికారు. అనంతరం పాండు యాద వ్ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శా లువా సత్కారించి,తీర్ధప్రసాదాలు అందచేశా రు. అనంతరం నిర్వహించి అన్నదానం కార్య క్రమంలో పాండు యాదవ్ పాల్గొని ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్య క్షుడు ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులు పోచ య్య, కాశిరాజు, ప్రభాకర్, రాజ్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.