30-07-2025 01:31:41 AM
ముషీరాబాద్, జూలై 29 (విజయ క్రాంతి) : ఇటాలియన్ ఆటో దిగ్గజం పియాజియో గ్రూప్ 100 శాతం అనుబంధ సంస్థ భార తదేశంలో చిన్న ప్యాసింజర్, వాణిజ్య వాహనాల అగ్రగామి తయారీదారు అయిన పియా జియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్(పీవీపీఎల్) కొత్త 2025 అపే ఎలక్ట్రిక్ ఈవీ శ్రేణిని ఆవిష్కరించినట్లు పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ డియెగో గ్రాఫీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.