31-07-2025 08:37:51 AM
జిల్లా అధ్యక్షులు కరణం గణేష్ రవి కుమార్
చేగుంట,విజయక్రాంతి: మెదక్ జిల్లా స్థాయి, సబ్ జూనియర్, సీనియర్, బాల,బాలికలు మహిళలు,పురుషుల విభాగలలో యోగాసన క్రీడాకారుల ఎంపికలు(District level yoga asana athletes) ఆగస్ట్ రెండు నుండి జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 2వ శనివారం రోజున పాలిటెక్నిక్ కళాశాలలో (వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రక్కన)సబ్-జూనియర్,జూనియర్ - సీనియర్,సీనియర్ ఏ,సీనియర్ బి,సీనియర్ సి విభాగాలలో యోగాసన క్రీడాకారుల సెలక్షన్ (పోటీలు) నిర్వహించబడుతున్నట్లు జిల్లా అధ్యక్షులు కరణం గణేష్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి మేడ భుజగేందర్ రెడ్డి తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే వారు 2వ తేదీ ఉదయం 8 గంటల వరకు రిపోర్ట్ చేయవలసిందిగా కోరారు,
ఇతర వివరాలకు ఈ నెంబర్లను సంప్రదించవలసినదిగ కోరారు.
9666632023
9398055790
9398301289
9573296678.