తెలంగాణ రేషన్ కార్డు అప్లై ఎలా? గ్రామసభలో తహశీల్దార్ కీలక సూచనలు
తహశీల్దార్ సతీష్ కుమార్
పాపన్నపేట,ఏప్రిల్2: నూతన రేషన్ కార్డు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తహశీల్దార్ సతీష్ కుమార్ సూచించారు. రేషన్ కార్డు తెలంగాణకు సంబంధించిన అప్లికేషన్, స్టేటస్, డౌన్లోడ్ వివరాలపై గ్రామసభలో అవగాహన కల్పించారు.
తాజా ప్రభుత్వ పథకాల కోసం Vijayakranthi హోమ్‌పేజీని సందర్శించండి
తెలంగాణలో రేషన్ కార్డు కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తరువాత రేషన్ కార్డు స్టేటస్ మరియు డౌన్లోడ్ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. గురువారం పాపన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గ్రామసభ నిర్వహించారు. వివిధ శాఖాధికారులు ప్రగ తి నివేదికను చదివి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామాభివృద్ధికి ప్రజలు తగు సూచ నలు చేశారు. కార్యక్రమంలో డీఎల్పివో సురేష్ బాబు, వైద్యాధికారి అన్వర్, ఆర్‌అండ్ బి ఏఈ రవి, కార్యదర్శి నయీమ్, సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు, అప్డేట్స్ కోసం తెలంగాణ న్యూస్ విభాగాన్ని చూడండి






