calender_icon.png 11 July, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14 న అప్రెంటిస్ మేళా

11-07-2025 12:00:00 AM

బూర్గంపాడు, జూలై10,(విజయక్రాంతి): మండలంలోని కృష్ణ సాగర్ ప్రభు త్వ ఆర్ ఐటిఐ నం దు ఈనెల 14 తారీకున ప్ర ధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ ధర్మచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

మేళాలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్, టికిల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, పిమాకిమ్ ఇండియన్ లిమిటెడ్ లక్ష్మీపురం కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నందున, ఐటిఐ పాసైన అభ్యర్థులు అప్రెంటిషిప్ మేళాకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మూడు కంపె నీలు కలిపి పిట్టర్ 18, ఎలక్ట్రానిక్ మెకానిక్ 12, వెల్డర్ 51 బాలురు బాలికలకు, రిఫ్రిజిరేటర్ ,ఏసీ మెకానిక్ 1, ఆరు మహిళలకు, ఎల క్ట్రీషియన్ 4, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్ర తినెల రూ.10,500 చొప్పున స్కాలర్షిప్ అం దజేయడం జరుగుతుందన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు www. apprenticeshipin dia.org.in వ్బుసైట్ నందు వారి పేరు నమోదు చేసుకొని విద్యార్హత పత్రాలు ఒక బయోడేటా ఫామ్ జత చేసి అప్రెంటిషిప్ మేళాకు హాజరు కావాలని ఆయన కోరారు.