21 March, 2026 | 5:56 PM

పేకాటరాయుళ్ల అరెస్టు

11-10-2024 12:19 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 10: నాగోల్ మమతానగర్‌కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారంతో గురువారం మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు దాడిచేసి 8 మందిని అరెస్టు చేశారు. నిందితులను నాగోల్ పోలీసులకు అప్పగించగా, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.