calender_icon.png 14 November, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో రౌండ్‌కు ఆకాంక్ష

20-12-2024 12:04:08 AM

ముంబై: భారత స్కాష్ టాప్ సీడెడ్ క్రీడాకారిణి ఆకాంక్ష సలుంకే 79వ వెస్ట్రన్ ఇండియా స్లామ్ స్వాష్ టోర్నీలో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సలుంకే 11 11 8 8 12 భారత్‌కే చెందిన తన్వీ ఖన్నాను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌కు చెందిన బోబో లామ్ 9 11 11 11 నాలుగో సీడ్ కొలెట్టె సుల్తానా (మాల్టా)ను ఓడించింది. పురుషుల విభాగంలో భారత స్టార్ సూరజ్ కుమార్ పరాజయం చవిచూశాడు. రెండో రౌండ్‌లో సూరజ్ 6 7 4 విక్టర్ బిర్టస్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి పాలయ్యాడు.