28 June, 2026 | 3:52 PM

Breaking News

పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •  

రైతులకు సబ్సిడీ పంట రుణాలపై అవగాహన

06-05-2026 06:15 PM

- మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి

కొండపాక: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విరుపాక శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్, కో-ఆపరేటివ్ బ్యాంక్ సంస్థలతో రైతులకు సంబంధించి సబ్సిడీ లోన్స్, మార్ట్ గెజీ లోన్స్, క్రాప్ లోన్స్ పై అవగాహన కల్పించారు. రైతులు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.