calender_icon.png 11 November, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యవివాహాల నివారణపై చైతన్యం తేవాలి

11-11-2025 12:52:28 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, నవంబర్  (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బాల్యవిహాలు జరగకుండా ప్రజల్లో చైతన్యం తేవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బాల్యవివాల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాలు చేయడం వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు.

అనంత రం నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ఇల్లు నిర్మిం చుకున్న వారికి బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు.ఇప్పటివరకు మంజూరైన ఇల్లు, పూర్త యిన ఇండ్లు, పనులు జరుగుతున్న ఇండ్ల వివరాలు తెలుసుకున్న ఆమె పెండింగ్ పను లు పూర్తి చేసేలా అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో డిఆర్‌ఓ రత్న కళ్యాణి,  డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్, సీఈవో గోవిందు పాల్గొన్నారు.