5 May, 2026 | 8:51 PM

Breaking News

కనుగుట్ట గ్రామ రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి.   •   ఫుట్పాత్ వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేసిన లైన్స్ క్లబ్   •   ధైర్యంగా ఉండండి ఆందోళన వద్దు   •   నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •  

సిపిఐ కార్యదర్శిగా బద్రి సాయి

18-06-2025 04:29 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిపిఐ పార్టీ(CPI Party) మండల కార్యదర్శిగా బద్రి సాయి ఎన్నికవ్వగా పట్టణ కార్యదర్శిగా కాంద్రపు అజయ్ ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా వెంకటేష్, మురళిని నియమించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పట్టణ, మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శిలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కళావేన శంకర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు చిరంజీవి, జయరాం, డొనాజీ, తదితరులు పాల్గొన్నారు.