calender_icon.png 17 July, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్ పహాడ్ ఇంచార్జీ ఎంపీడీఓగా బాలకృష్ణ

17-07-2025 12:13:19 AM

పెన్ పహాడ్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిషత్ అధికారిగా బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవోగా విధులు నిర్వర్తించిన వెంకటేశ్వరరావు నల్గొండ జిల్లాకు బదిలీకాగా, ఆయన స్థానంలో సూర్యపేట ఎంపీడీవోగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న బాలకృష్ణ పెన్ పహాడ్ ఇంచార్జి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు.