01-12-2025 07:15:10 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): కలెక్టరేట్ పరిపాలన అధికారిగా సోమవారం బండి ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో బండి ప్రకాష్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షను మర్యాద పూర్వకంగా కలిశారు.