17 April, 2026 | 11:45 AM

Breaking News

అధిక పంట దిగుబడికి బీఎఎస్‌ఎఫ్ ఉత్పాదనలు

05-06-2025 12:03 AM

ముషీరాబాద్, జూన్ 4 (విజయ క్రాంతి) : భారతీయ వరి రైతులకు అత్యధిక దిగుబడులు సాధించడానికి బిఎఎస్‌ఎఫ్ నుంచి రెండు వినూత్న ఉత్పాదనలు వాలెక్సియో(కీటకనాశినిని),మిబెల్యా(శిలీంద్రనాశిని)లను మార్కెట్లోకి తీసుకు వచ్చినట్లు బిఎఎస్‌ఎఫ్ ఇండియా అగ్రికల్చరల్ సొల్యూషన్స్ బిజినెస్ డైరెక్టర్ గిరిధర్ రానువ బుధవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.