calender_icon.png 18 October, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోయినపల్లిలో బీసీ బంద్ ప్రశాంతం

18-10-2025 03:52:36 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో శనివారం బీసీ బందు ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు కొదురుపాక, వెంకట్రావుపల్లి ప్రధాన గ్రామాల్లో షాపులు హోటల్లు మూసివేశారు. ఇబ్బంది కార్యక్రమంలో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా నాయకులు మునిగంటి సురేందర్ రెడ్డి. సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి. ఏఎంసీ చైర్మన్  బోయిని ఎల్లేష్ యాదవ్. కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్. భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డిలున్నారు. ఈ బంధు కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు పాల్గొని బీసీ బందుకు మద్దతు తెలిపారు.