calender_icon.png 19 January, 2026 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైన్‌మెన్‌లపై తేనేటీగల దాడి

23-09-2024 12:53:20 AM

హనుమకొండ, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): విద్యుత్ లైన్‌మెన్లపై తే నేటీగలు దాడి చేసిన ఘటన భూపాలపల్లి జిల్లా కేం ద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. భూపాలపల్లికి చెం దిన తిరుపతి, మహేష్, అనిల్ విద్యుత్‌శాఖలో లైన్‌మెన్లుగా విధులు నిర్వ హిస్తున్నారు. ముగ్గురు భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని బాంబుల గడ్డ వద్ద విద్యుత్ తీగలు సరిచేస్తున్నారు. ఈ క్రమం లో ఒక్కసారిగా తేనేటీగలు వారిపై దాడి చే శాయి. వాటిని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.