calender_icon.png 19 January, 2026 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాబోధన పరిణితిని పెంపొందించుకోవాలి

23-09-2024 12:54:25 AM

నిర్మల్, సెప్టెంబర్ 22(విజయక్రాం తి): ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు బోధన పరిణితి ని పెంపొందించుకోవాలని విద్యాశాఖ రాష్ట్ర శిక్షణ డైరెక్టర్ రామేశ్వర్ అన్నా రు. ఆదివారం నిర్మల్‌లో నిర్వహించిన శిక్షణ తరగతులను పరిశీలించి మాట్లాడారు. విద్యాబోధనలో కొత్త విష యాలు నేర్చుకోవడానికి 300 మంది శిక్షణ ఉపాధ్యాయులకు 15 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.