10 May, 2026 | 3:44 PM

రెండో ఎడిషన్ ప్రారంభం

19-08-2024 12:05 AM

మొదటి ఎడిషన్ విజయవంతం కావడంతో ఐఎస్‌పీఎల్ (ఇండియన్ స్ట్రీట్ ప్రీమి యర్ లీగ్) రెండో ఎడిషన్‌ను ఐఎస్‌పీఎల్ కోర్ కమిటీ మెంబర్ ఆశిశ్ షేలర్, క్రి కెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ యాక్ట ర్స్, టై గర్స్ ఆఫ్ కోల్‌కతా ఓనర్స్ కరీనా క పూర్, సైఫ్ అలీఖాన్ ప్రారంభించారు. ఇది టీ10 ఫార్మాట్‌లో జరిగే టెన్నిస్ బాల్ టోర్నమెం ట్. ఈ టోర్నీ మొదటి ఎడిషన్ మార్చి లో జరగ్గా కోల్‌కతా టైగర్స్ చాంపియన్స్‌గా నిలిచింది. ఇక రెండో సీజన్ జనవరిలో జరగనుంది. ఇందులో మొత్తం ఆరు జట్లు పోటీ పడనున్నాయి.