16 August, 2026 | 8:08 AM

సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్

19-08-2024 12:04 AM

గయానా: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో కూడా ఆతిధ్య విండీ స్ ఓడిపోయింది. దీంతో రెండు టె స్టుల సిరీస్‌ను సఫారీ జట్టు 1-0తేడా తో కైవసం చేసుకుంది. 263 పరు గు ల లక్ష్యంతో సెకండ్ ఇన్సింగ్స్ స్టా ర్ట్ చేసిన విండీస్ 80.4 ఓవర్లు ఆడి కేవ లం 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుక్రవారం నుంచి టీ20లు మొదలుకానున్నాయి.