15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కేటాయించిన ఇండ్లలోకి లబ్ధిదారులు త్వరగా వెళ్లాలి

20-10-2025 12:00 AM

అధికారులు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి 

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల, అక్టోబర్ 19 : డబుల్ బెడ్ రూ మ్ ఇండ్ల లబ్ధిపొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్ల గృహప్రవేశం చేసి త్వరగా ఇళ్లలోకి త్వరగా వెళ్లాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని పరుమాల శివారు నందు గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను ఎమ్మె ల్యే పరిశీంచారు. ఇప్పటికే గృహప్రవేశం చే సిన ప్రజలతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో నీటి సమస్యను పరిష్కారిస్తామని, అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రతి ఒ క్కరు సద్వినియోగం చేసుకోవాలనారు.

ఇప్పటికే వరకు నీటి సమస్య విద్యుత్ సమస్య ను పరిష్కరించడం జరిగింది లబ్ధిదారులు చి న్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని కూ డా త్వరగా నాలుగు రోజుల పూర్తి చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించే విధంగా కృ షి చేస్తానని తెలిపారు.

భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు ప టేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ మాజీ కౌన్సిలర్ మురళి, నాయకులు అజ య్ చంద్రశేఖర్ ధర్మ నాయుడు, బాలాజీ, మొయినుద్దీన్ పరశురాముడు షాషా రాజు పాల్గొన్నారు.