calender_icon.png 7 May, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ చిత్రంగా క

03-05-2025 12:43:17 AM

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సూపర్‌హిట్ మూవీ ‘క’ మరో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రతిష్టాత్మక 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది.  టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది. కొత్త దర్శకులు సుజీత్, సందీప్ రాసిన బలమైన కథ, మ్యాజికల్ స్క్రీన్ ప్లే, సరికొత్త బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నిరుడు దీపావళికి రిలీజైన ఈ సినిమా పెద్ద చిత్రాల పోటీని తట్టుకుని బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది.