10 April, 2026 | 6:36 AM

ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

16-02-2026 07:29 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండల కేంద్రంలోని శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగ సోమవారం రుద్రహోమము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ గ్రామ సర్పంచ్ వీరమళ్ళ శిరీష -లోకేష్ గౌడ్ పూజారి ఎల్.వి శర్మ, మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్ దంపతులు, మాజీ ఎంపీటీసీ పోనుగోటి విజయరామారావు దంపతులు, ఉప సర్పంచ్ మహేశ్వరం రమేష్  బాలల హక్కుల కమిషన్ మాజీ  సభ్యులు పోనుగోటి అంజనరావు   పందుల రాములు గౌడ్ దంపతులు పోనుగోటి భాస్కర్ రావు  నల్ల చిన్న యాదయ్య   తదితరులు పాల్గొన్నారు.