22-05-2025 10:10:04 AM
చొప్పదండి, (విజయక్రాంతి): పెద్ద హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ లో రుక్మాపూర్ ఆఫీసియల్ షాట్ టీం, గ్రామ యువత ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ యువత గ్రామంలో ర్యాలీ చేశారు.