06-10-2025 07:16:57 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండలంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మామిడి మండలం కిషన్ రావు పీటర్ చెందిన వెంకట్రావును సోమవారం అరెస్టు చేసినట్టు ఎస్సై అశోక్ తెలిపారు. మూడు రోజుల క్రితం పరిమళ గ్రామానికి చెందిన ధర్మానం చెందిన బైకు చోరీకి గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా తనిఖీల్లో భాగంగా బైకులు గుర్తించి నిందితుని అరెస్టు చేయడం జరిగిందన్నారు.