06-10-2025 07:19:11 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రం నుండి మహారాష్ట్ర తుల్జాపూర్ పుణ్యక్షేత్రం శ్రీ భవాని మాతను దర్శించుకునేందుకు బషీరాబాద్ కు చెందిన సాగర్ కదం, చిరు నేతృత్వంలో 20 మంది భక్తులు సోలాపూర్ నగరం నుండి దాదాపు 50 కిలోమీటర్లు వరకు పాదయాత్ర చేసి తుల్జాపూర్ శ్రీ భవాని మాతను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటామని భక్తులు అన్నారు.