calender_icon.png 16 December, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే కిషోర్ కు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు

16-12-2025 01:00:24 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు రాష్ట్ర సారకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాదరి కిషోర్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాదు ఆయన నివాసములో మర్యాదపూర్వకంగా, తుంగతుర్తి మాజీ మార్కెట్ చైర్మన్ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, రియాల్టర్ పులుసు యాదగిరి గౌడ్, శాలువా కప్పి, బొకేతో శుభాకాంక్షలు తెలియపరచారు. అనంతరం తుంగతుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.