21 April, 2026 | 5:36 PM

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

29-11-2024 01:59 PM

పటాన్ చెరు, (విజయక్రాంతి): గురుకుల విద్యార్థుల సమస్యలపై మాసబ్ ట్యాంక్ వద్ద చేపట్టిన ధర్నాకు జిన్నారం మండలం, బొల్లారం మున్సిపల్  నుంచి బయలుదేరుతున్న బీజేపీ నాయకులను పోలీసులు మందస్తు అరెస్టు చేశారు జిన్నారం మండల  బీజేపీ నాయకులను జిన్నారం పోలీస్ స్టేషన్ కు,  మున్సిపాలిటీలోని బీజేపీ నాయకులను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.