4 April, 2026 | 9:17 PM

Breaking News

భావితరాలకు సంస్కృతి సంప్రదాయాలను తెలిపేది భగవద్గీత   •   సజ్జన్‌పల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం   •   చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో 14వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా   •   సుజాత ఇంటర్నేషనల్ స్కూల్‌పై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం   •   క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ   •   దుర్వినియోగపరచిన నిధులపై విచారణ చేపట్టిన అధికారులు   •   ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దాయం విక్రమ్ రెడ్డి   •   హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ప్లేస్మెంట్ డ్రైవ్   •   పోమాల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆర్జేడీ సోమిరెడ్డి   •  

మాజీ జెడ్పిటిసికి బోనాల పండగ ఆహ్వానం

04-04-2026 07:28 PM

దోమకొండ,(విజయక్రాంతి): శ్రీ వన దుర్గ పెద్దమ్మ బోనాల పండుగ ఆహ్వాన పత్రికను మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమలకు అందిస్తున్న సంఘ పెద్దలు, దోమకొండ మండల కేంద్రం లోని శ్రీ వన దుర్గ పెద్దమ్మ బోనాల పండుగ ఆహ్వాన పత్రిక ను శనివారం  ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, పురుషోత్తం, అబ్రబోయిన రాజేందర్,  గంప సంతోష్ కుమార్, సీతారాం మధు, నాగారపు రాములు, అబ్బురబోయిన రాజు,తోపాటు పలువురు ఆహ్వాన పత్రికను అందించారు.