17 April, 2026 | 9:38 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

జిల్లా టాపర్లుగా బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు

01-05-2025 12:15 AM

ఎంఈఓ సలీం షరీఫ్

కోదాడ ఏప్రిల్ 30: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో కోదాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా టాపర్లుగా నిల్చారని ఎంఈఓ, హెచ్‌ఎం సలీం షరీఫ్ బుధవారం తెలిపారు. తాళ్ళూరి రేఖశ్రీ 571 మార్కులు, కంపెల్లి నరేందర్ 549, ఎండి ఆసిఫా 526, షేక్ నహీద, 517, భరత్ నాయక్ 510, ప్రభు చరణ్ 506, వైష్ణవి 506 మార్కులు సాధించారన్నారు. తమ పాఠశాల విద్యార్థులు పరీక్షల ఫలితాల్లో ముందు స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  ఇన్చార్జీ హెచ్‌ఎం మార్కండేయ, దేవరాజు, శ్రీనివాసరెడ్డి, బడుగుల సైదులు, జానకిరాం, బ్రహ్మానందం, సురేష్ పాల్గొన్నారు.