calender_icon.png 21 August, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుడా నిధులతో రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటు

21-08-2025 12:43:22 AM

  1. కూడలి సుందరీకరణ కోసం టెండర్లు పూర్తి 

నగర కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరింనగర్, ఆగస్ట్20(విజయక్రాంతి): సుడా నిధులతో రాజీవ్ గాంధి కాంస్య విగ్రహ ఏర్పాటు చేయనున్నామని కూడలి సుందరీకరణ కోసం టెండర్లు పూర్తి అయినాయని *నగర కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తో పాటు పలువురు నాయకులు హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.

అనంతరం రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి , కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు మాచర్ల ప్రసాద్ తో పాటు నాయకులు యం. డి.తాజుద్దీన్, కొరివి అరుణ్ కుమార్, శ్రావణ్ నాయక్, కృపా సాగర్, నిహాల్ అహ్మద్, కంకణాల అనిల్ కుమార్, కుర్ర పోషయ్య, వంగల విద్యాసాగర్, దన్న సింగ్, జీడీ రమేష్, రజిత రెడ్డి, యనమల మంజుల, షబానా మహమ్మద్,

జ్యోతి, ముల్కల కవిత, శిల్ప, మాదాసు శ్రీనివాస్, కట్ల సతీష్, మంద మహేష్, జొన్నల రమేష్, దిండిగాల మధు, సుంకరి గణపతి, మూల జయపాల్, కుంభాల రాజకుమార్, కర్ర రాజశేఖర్, షహెన్ష, పడిశెట్టి భూమయ్య, కళీం, నూనె గోపాల్ రెడ్డి, అహ్మద్ అలీ, మేరాజ్, అబ్ధుల్ రహ్మాన్, మహమ్మద్ ఆమెర్, శ్రీనివాసు, అజయ్, గడప శ్రీను, తోట అంజయ్య, ఓరుగంటి ఆనంద్, తదితరులుపాల్గొన్నారు.