calender_icon.png 29 January, 2026 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

29-01-2026 04:32:41 PM

దేవరకొండ,విజయక్రాంతి: బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బిఆర్ఎస్ హయంలో జరిగిన అభివృద్ధి మరియు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించి ప్రజలను ఓట్లు అడగాలని కోరారు అనంతరం బిఆర్ఎస్ పార్టీలో చేరిన దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ కేతవత్ మంజ్యా నాయక్ నాయక్ కు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు కిషన్ నాయక్ కేతవత్ బిల్య నాయక్ టివియన్ రెడ్డి నీల రవికుమార్ బొడ్డుపల్లి కృష్ణ పగిడిమరి నాగరాజు జమీర్ బాబా, నాగార్జున సంతోష్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు