calender_icon.png 10 August, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైరాగిగూడలో బుల్లెట్ కలకలం

13-07-2024 12:35:57 PM

నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి బైరాగిగూడలో శనివారం బుల్లెట్ కలకలం రేగింది. కిటికీగుండా ఇంట్లోకి బెల్లెట్ దూసువచ్చిందని యజమాని వెల్లడించారు. బుల్లెట్ చూసి ఇంట్లోని వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఇంటి యజమాని నార్సింగి పోలీసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు ఇంట్లో బుల్లెట్ లభ్యంపై దర్యాప్తు చేస్తున్నారు.