30-01-2026 10:07:46 AM
జడ్చర్ల : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ నోటీస్ లు ఇచ్చినందుకు వ్యతిరేకంగా జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి దగ్గర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ స్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.