30-01-2026 10:06:48 AM
సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి
రాజన్న సిరిసిల్ల, (విజయ క్రాంతి): సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్లు వేసే సందర్భంలో శాంతిభద్రతలకు విఘతం కలగకుండా ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సిరిసిల్ల పట్టణ డిఎస్పి నాగేంద్ర చారి తెలిపారు ప్రజలు గుంపులు గుంపులుగా ఉండవద్దని నామినేషన్ వేసే వాళ్ళు ముగ్గురు కంటే ఎక్కువ రావద్దని ఎలాంటి సంఘటన జరగకుండా పోలీస్ శాఖ వివిధ ఏర్పాటు చేసిందని 100 మీటర్ల లోపు ఎవరు రాకుండా బార్కెట్లు ఏర్పాటు చేశారమని అలాగే రోడ్డుపై వెళ్లే వాహనాలకు సరైన దారి ఇస్తూ ఇబ్బంది లేకుండా చేశామని తెలిపారు ఈ కార్యక్రమం లో పట్టణ సి ఐ కృష్ణ పాల్గొన్నారు.