27-10-2025 12:00:00 AM
ప్రచారంలో పాల్గొన్న మంత్రుతో ములుగు కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి మనోజ్
ములుగు, అక్టోబరు 26 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారంలో కాంగ్రెస్ మంత్రులతో,కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి మనోజ్ పాల్గొన్నారు నవీన్ యాదవ్ గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు ప్రతి గడపకు ఇంటి ఇంటికి తిరిగి ప్రచాన్ని ప్రచారాన్ని నిర్వహించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి మనోజ్ ,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్. కార్పొరేటర్ ఫయాజ్ .స్థానిక కాంగ్రెస్ నాయకులు. బాబా రియాజ్ టీలబ్రె భూమయ్య, కార్యకర్తలు శ్రీనివాస్ మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.